Tati Venkateswarlu : వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం. రింగిరెడ్డిపల్లి గ్రామంలో ఊకె, వీరమ్మ-బజరు(లేటు) దంపతుల కుమార్తె, వేణి వివాహ వేడుకలో, పాల్గొని వధువుని ఆశీర్వదించి. నూతన వస్త్రాలను అందజేసిన బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు
ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ బైటి రాజేష్ ,బైటి చిరుమప్ప, బైటి జోగులు, రాము, బైటి బాబురావు, కీసరి రాము గడ్డం రాము తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Tati Venkateswarlu

You cannot copy content of this page

Scroll to Top