Trinethram News : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫలితాలు విడుదల చేశారు.
విద్యార్ధులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు.
తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరి గానే అమ్మాయిలు అదరగొట్టారు. టాప్ ర్యాంకులన్నీ అమ్మాయిలే కైవసం చేసుకున్నారు. అలాగే ఫలితాలను ఐవీఆర్ పోర్టల్ 9240205555 ఫోన్‌నంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


