Trinethram News : Apr 21, 2025, జపాన్‌లోని ఒసాకాలో జరుగుతున్న ఒసాకా ఎక్స్‌పోలో తెలంగాణ ప్రత్యేకమైన పెవిలియన్‌ను సీఎం రేవంత్ ప్రారంభించారు. కిటాక్యూషు నుంచి ఒసాకా చేరుకున్న సీఎం రైజింగ్ ప్రతినిధి బృందం.. భారత పెవిలియన్ కు చేరుకొని తెలంగాణ జోన్‌ను ప్రారంభించింది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఒసాకో ఎక్స్‌పో నిర్వహిస్తారు. ఈ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


