జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 18/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మరోసారి అధికారం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలను విద్వేషాలతో రెచ్చగొడుతున్నారని మంత్రి నిమ్మల. రామానాయుడు ఆరోపించడం జరిగింది. పాలకొల్లు నియోజకవర్గం పోడూరులో రూపాయలు 2.62 కోట్లతో పంట కాలువల వద్ద రోడ్లకు శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం ఘటనపై జగన్ దుష్ప్రచారం చేశారని, వక్స్ బిల్లుపై వైసిపి ద్వంద్వ వైఖరి ప్రజలందరికీ తెలుసు అన్నారు. నాస్తికుడిని టీటీడీ చైర్మన్ గా నియమించడం జగన్ చేసిన తప్పన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Once again, Jagan is

You cannot copy content of this page