Trinethram News : ఏపీలో ఈనెల 29 నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానున్నట్లు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన 1,630 మంది ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్తున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హైదరాబాద్, బెంగళూరు నుంచి వెళ్లే యాత్రికులకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆయన వివరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


