CM Chandrababu : విదేశీ పర్యటనకు ఏపీ సీఎం చంద్రబాబు

TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడినుంచి యూరప్ పర్యటనకు వెళ్తారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ దంపతులు వెళ్లారు. 20న చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను యూరప్లోనే జరుపుకోనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని 21న ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకుంటారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu on foreign tour

You cannot copy content of this page

Scroll to Top