Trinethram News : నారిటా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం బృందం.. ఈ నెల 22 వరకు జపాన్‌లో సీఎం బృందం పర్యటన .. టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమాలో రేవంత్ పర్యటన
ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి.. జపాన్ కంపెనీలతో చర్చించనున్న సీఎం బృందం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


