పలువురు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరిక.
దేవరకొండ ఏప్రిల్ 16 త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ నుంచి చందం పేట మండలం కంబాలపల్లి మాజీ ఎంపీటీసీ తో పాటు పలువురు, డిండి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసనసభ్యు లు, రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


