జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 13 at 6.38.36 PM

TRINETHRAM NEWS

బందరులో ఇక బాలశౌర్యం

వావ్.. బందరులో మరో నాయకుడా? ఛాన్సే లేదు. ఆ రెండు కుటుంబాలే బందరును ఏలుకోవాలి. బందరు పోర్టుకు అప్పులు ఇప్పించటం ఎంపీ నేరం. గుడివాడలో రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేయించటం దారుణం. బందరులో దివంగత పట్టాభి సీతారామయ్య స్మారక కన్వెన్షన్ నిర్మాణానికి బ్యంకర్లను ఒప్పించటం మరీ దారుణం. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు ఎంపీ నిధులు ఇవ్వటం అన్యాయం. ఇలాంటి వ్యక్తి సీటు ఇవ్వటం ప్రజాద్రోహమని మన వైసీపీ ఆలోచన. ఒకటి నిజం ఫ్యాను గాలి తగలకుండా ఖాళీ గ్లాసులో గుక్కెడు నీళ్ల కోసం జనసైనికుడి అవతారం ఎత్తి మరీ.. బందరులో బాలశౌరి పాగా వేస్తే,, ఎలా? మనోళ్లు తట్టుకోగలరా?

You cannot copy content of this page