MLC Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డుకున్న పోలీసులు

TRINETHRAM NEWS

Trinethram News : 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడానికి వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డుకున్న పోలీసులు… మొదటి అంతస్తులోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వని పోలీసులు

జై భీమ్ అంటూ నినాదాలు చేస్తూ విగ్రహం ముందు బైఠాయించిన ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కార్యకర్తలు.. అనంతరం ఎమ్మెల్సీ కవితతో పాటు కొంతమందిని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు అనుమతించిన పోలీసులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top