Rakesh Reddy : బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు

TRINETHRAM NEWS

Trinethram News : గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమ పై తప్పుడు ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డికి TGPSC పరువునష్టం దావా నోటీసులు.. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్

వారం రోజుల్లో సమాధానం చెప్పనట్లైతే పరువునష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరిక.. ఇంకెప్పుడు TGPSC పై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టద్దని ఆంక్షలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

notice leader Rakesh Reddy

You cannot copy content of this page

Scroll to Top