తేదీ : 10/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమడోలు మండలం , తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు యం పి పు ట్టా మహేష్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను జిల్లా అధ్యక్షులు గన్ని. వీరాంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి చాక్లెట్లు, బిస్కెట్లు లడ్డు మిఠాయిలు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే యంపి గా ఎన్నికై అత్యంత బాధ్యతతో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తి అని ప్రజలకు తెలిపారు. అటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, జిల్లాకు ఆయన వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


