వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : ప్రైవేట్ పాఠశాల యజమాన్యాo వికారాబాద్ పట్టణంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ యందు వికారాబాద్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తరఫున N బసవరాజ్ అడ్వకేట్ ను సన్మానించడం జరిగింది. బసవరాజు వికారాబాద్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ను స్థాపించి వికారాబాద్ పాఠశాలలో ఒకరిపై ఒకరికి కోపం లేకుండా అందరూ కలిసి ఉండేటట్లుగా సంఘం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆయన జిల్లా న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఆయనకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తరపున అందరు యజమానులు కలిసి ఆయన చేసిన పనులను కొనియాడారు ఈ కార్యక్రమంలో ట్రస్మారాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ ఎం నాగయ్య జిల్లా అధ్యక్షులు N వెంక రెడ్డి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ బసవరాజ్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు C చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కోశాధికారి తహసీన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం లూయిస్ సభ్యులు గౌస్ పటేల్ ధనిశెట్టి శ్రీనివాస్ శ్రీశైలం సుధీర్, విక్రం రెడ్డి జై కాంత్ రెడ్డి మద్దూర్ పాషా దారుల్ మధు తిరుమలయ్య అజారుద్దీన్ వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు న్యాయవాదులు పరశురాం నాయక్ ఇస్మాల్ ఖాన్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


