జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 08/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఏలూరు జిల్లా మూడో పట్టణం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు డిక్కీ దొంగతనాల కేసుల్లో పోలీసులు నిందితులను గుర్తించి అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పి ప్రతాప్, శివ కిషోర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. షేక్ గాల్పిద్ బొంతు .రాజశేఖర్ రెడ్డి అనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూపాయలు ఐదు లక్షల నగదు. మరియు ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two thieves arrested

You cannot copy content of this page