MLA Raghuramakrishna Raju : అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

తేదీ : 08/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆకివీడు మండలం, చిన కాపవరంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా దాత కొత్తపల్లి. పాండురంగారాజు సహకారంతో రూపాయలు ఇరవై లక్షల వ్యయంతో ఆధునికరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం రూపాయలు 15.58 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించారు.

కెమిస్ట్రీ ల్యాబ్, సీసీ కెమెరాలు, మరియు క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పలుసదుపాయాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA started development works

You cannot copy content of this page

Scroll to Top