సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా..

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌

సంక్రాంతి సందర్భంగా ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల కొరడా..

ఎల్బీనగర్‌ చింతలకుంట వద్ద ఆర్టీఏ అధికారుల తనిఖీలు.. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 బస్సులపై కేసులు నమోదు..

బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు

You cannot copy content of this page

Scroll to Top