ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభ వార్త ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక ధాన్యం సేకరణ నిధులకు రూ. SA 2006 కోట్లు విడుదల. లక్షా 77వేల రూపాయిలు రైతుల ఖాతాలోకి నగదు జమ.