WhatsApp Image 2024 01 12 at 5.22.40 PM
వరుసకు మామ అల్లుళ్ళం
పార్టీకి ట్రబుల్ షూటర్ అయ్యాడు
మా ట్రబుల్ షూటర్ కి జన్మదిన శుభాకాంక్షలు
మా ట్రబుల్ షూటర్ దిగితే ఇక తిరుగులేదు
ఎల్లవేళలా కలకాలం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా
Trinethram News : కొత్తూరు: (మెట్రో న్యూస్) జనవరి 12
వరుసకు మేము మామ అల్లుళ్ళ మైన పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తలం కష్టపడ్డాం సాధించుకున్నాం. మా, మీ ట్రబుల్ షూటర్ కు జన్మదిన శుభాకాంక్షలు. మన ట్రబుల్ షూటర్ అడుగుపెడితే ఇక తిరుగు ఉండదు అది నియోజకవర్గ మొత్తం అర్థమైంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో, సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటూ మీ ప్రతాప్ రెడ్డి.
