ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2024 01 12 at 2.49.36 PM

TRINETHRAM NEWS

కడప జిల్లా :

నా ఉద్దేశాన్ని వ్యక్తపరిచే క్రమంలో నిన్నటి దినం ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మాట్లాడేనే తప్ప మరే ఉద్దేశం కాదు…

ఒకవేళ ఎక్సైజ్ శాఖ అధికారులు ఎవరైనా నేను మాట్లాడిన పదాల వల్ల బాధపడి ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా…

ఒక వ్యక్తి మూడు మద్యం బాటిల్లే కొనుగోలు చేయాలని చట్టాన్ని మార్పు చేయాల్సిన అవసరం ఉంది…

ఈ విషయంపై తాను ముఖ్యమంత్రికి లేక రాయడంతో పాటు స్వయంగా వెళ్లి ముఖ్యమంత్రి కి లేఖను అందిస్తా

నేను సంబోధించింది ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులనే తప్ప పోలీస్ శాఖను కాదు…

ప్రజా ప్రతినిధిగా ఉండి సామాన్యులు వాడే భాషను నేను వాడకూడదు…

నేను మాట్లాడిన పదాలను వెనక్కి తీసుకుంటున్న బాధపడి ఉంటే మరొక్కసారి క్షమించాలని కోరుతున్నా…

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి , ఎమ్మెల్యే ప్రొద్దుటూరు…

You cannot copy content of this page