కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం : హరీష్ రావు

TRINETHRAM NEWS

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందాం. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా?: హరీష్ రావు

కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే గజ్వేల్ లో హరీష్ రావు

You cannot copy content of this page

Scroll to Top