Happy Holi : దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు దేవరకొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్

ఈ రంగుల పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపి ,ఆనందాలను, ఐక్యతా ప్రేమను, మీ రంతా సంతోషాలతో, మీరంతా ఎల్లవేళలా మీ లక్ష్యాలతో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ రందరి ఆదర అభిమానాలు ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరు తూ, మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హోళీ పండుగ శుభాకాంక్షలు.

మీ
రమావత్ రవీంద్ర కుమార్,
నల్గొండ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు. దేవరకొండ మాజీ శాసనసభ్యులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy Holi to people

You cannot copy content of this page

Scroll to Top