Rs.800 and Rs.900 Coins : రూ.800, రూ.900 నాణేలివే

TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో తొలిసారి విడుదలైన రూ.800, రూ.900 నాణేలను నెల్లూరు జిల్లా అనుమసముద్రం గ్రామానికి చెందిన మహ్మద్ వాయిస్ తెప్పించుకున్నారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతిని పురస్కరించుకొని ఈ ఏడాది ముంబయి మింట్ ఈ నాణేలను ముద్రించి విడుదల చేసిందని తెలిపారు.

40గ్రాముల బరువున్న రెండురకాల నాణేలను వెండితో తయారుచేశారని, ఫిబ్రవరి 20న ఆన్లైన్లో RBI వెబ్సైట్లో విక్రయానికి పెట్టగా కొనుక్కున్నానని ఆయన వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs.800 and Rs.900 coins

You cannot copy content of this page

Scroll to Top