
తేదీ : 11/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం టౌన్ పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు మరో కేసు నమోదు చేశారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత కునా.
శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే మహిళలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకుగాను వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
