Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి 14 రోజులపాటు రిమాండ్ పొడగింపు

TRINETHRAM NEWS

తేదీ : 11/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం వైసిపి నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి 14 రోజులపాటు రి మాండ్ పొడిగించారు. పోలీసులు వంశీని యస్. సి యస్.టీ కోర్టులో పర్సనల్ గా ప్రవేశపెట్టారు. వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఆయనకు ఈనెల 25 వరకు రిమాండ్ పొడిగించింది వంశి బెయిల్ కోసం పిటిషన్ వేయగా సత్య వర్ధన్ తరఫున న్యాయవాది రెండు రోజులు సమయం కోరడంతో ఆ విచారణను నేటికి కోర్టు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vallabhaneni Vamsi's remand extended

You cannot copy content of this page

Scroll to Top