టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు

ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన

సీఈసీ సూచనలతో జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ఆదేశాలు

రేపు ఉదయం 11 లోగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలివ్వాలని డీఈవోలకు ఆదేశం

ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా టీచర్లను నియమించనున్న ఈసీ

You cannot copy content of this page

Scroll to Top