ఆంధ్రప్రదేశ్‌లో మూడు రైళ్ల ప్రారంభం
రేపు గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హుబ్బల్లి – నర్సాపూర్, విశాఖపట్టణం – గుంటూరు, నంద్యాల – రేణిగుంట రైళ్ల ప్రారంభం.
ఈ నెల 12 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్న రైళ్ల సేవలు.


