TRINETHRAM NEWS

గుంటూరు……నల్ల పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ అరెస్ట్

నిందితుడు సిరిపురం కి చెందిన శివాజీ గా గుర్తింపు

నిందితుడు వద్ద నుంచి. ఒక బంగారపు చైన్ .ఒక బైక్ స్వాధీనం

బంగారపు చైన్ విలువ .1 లక్ష 65 నగదు అంచనా

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు పేకాట శిబిరాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు… సీఐ రాంబాబు