Ellamma’s Mother : తోట్ల ఎల్లమ్మ తల్లి సమేత పరుశురామ నాగ ప్రతిష్ట

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. ఈరోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో గల ఎల్లమ్మ తోటలో తోట్ల ఎల్లమ్మ తల్లి సహిత పరుశురామ నాగ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా పూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు & భక్తులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thotla Ellamma's mother Sameta

You cannot copy content of this page

Scroll to Top