ప్రజాస్వామిక తెలంగాణకై పోరాడుదాం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా కమిటీ.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.
స్థానిక ప్రకృతి విద్వాంసన్ని వ్యతిరేకిద్దాం…
జరి ప్రజా ఫ్రంట్ మొదటి మహాసభలను విజయవంతం చేయండి.
మలిదశ ప్రత్యేక ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఊపిరి పోసిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడింది పోరాడుతూనే ఉన్నది 1200 మంది అమరుల త్యాగాల పునాదుల మీద భౌగోళిక తెలంగాణ రూపంలో అది నెరవేరింది కానీ ప్రజలు కోరుకున్న అత్యాచారాలు హత్యలు లేని ప్రజాస్వామ్నిక తెలంగాణ కలగానే మిగిలింది కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల బాధ్యత మరింత పెరిగింది పౌర ప్రజాస్వామ్యక హక్కులు దోపిడీ పీడన అనిచివేత అసమానతలకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ప్రజాస్వామిక పోరాటం కొనసాగించాలి హక్కులను సాధించుకోవాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నాం. కేంద్రానికి అతి సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లాలో ఉన్న హైదరాబాదుకు తాగునీరు అందిస్తున్న మూసీ నది ఇక్కడ పుట్టి గండిపేట హిమాయత్ నీరందించే మూసీ నదిని కలుషితం చేసి హైదరాబాద్ మహా నగరానికి ఆక్సిజన్ వాయువును అందించే అనంతగిరి దామగుండం అడవుల విద్వంసం చేయ్యడన్ని కాపాడుకుందాం ఈ అడవుల పరిరక్షణకై పోరాడుదాం. నింపుతున్న నేవీ రాడార్ ఫార్మా కంపెనీలను వ్యతిరేకిద్దాం
కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు మరియు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో భాగమైన లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టుల పనులను సత్వరమే ప్రారంభించి ఐదేళ్ల రైతాంగానికి సాగునీరు తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నాం వికారాబాద్ జిల్లాలోఆదివారం 9-3-2025 నాడు జరిగే వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రజా ఫ్రంట్ మొదటి మహా సభలకు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు రైతులు మేధావులు ప్రజాసంఘాలు అన్ని సెక్షన్ల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిస్తున్నాం.
1) తెలంగాణ ప్రజా ఫ్రంట్
రాష్ట్ర కన్వీనర్
రాచమొని.నాగభూషన్
2) తెలంగాణ ప్రజా ఫ్రంట్
వికారాబాద్ జిల్లా కన్వీనర్
కొలుముల నాగభూషణం
3) తెలంగాణ ప్రజా ఫ్రంట్
జిల్లా కో కన్వీనర్ విశ్వనాథం
4) తెలంగాణ ప్రజా ఫ్రంట్
వికారాబాద్ జిల్లా కమిటీ సభ్యులు
5) విక్రమ్
6) లక్ష్మయ్య
7) హనుమయ్య
తదితరులు పాల్గొనడం జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Vikarabad District Committee

You cannot copy content of this page

Scroll to Top