Working Women’s Day : మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ శ్రామిక మహిళ దినోత్సవం సందర్భంగా చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే సభను విజయవంతం చేయండిమార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినం సందర్భంగా చైతన్య మహిళా సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ లో క్లబ్ హాలులో ఐక్యరాజ్యసమితి పిలుపుమేర మహిళల బాలికల హక్కులు, సమానత్వం, సాధికారత అమలు కొరకు పోరాడుదాం..

పిలుపునిస్తూ సభకు ప్రజలు, మిత్రులు, మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ,పత్రికా మీడియా ప్రతినిధులు విచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రస్తుత సమాజంలో మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులు హింసలను అత్యాచారాలకు మూలాలను ప్రతి ఒక్కరూ మాట్లాడాలని మహిళలు పనిచేసే చోట లైంగిక వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టి పెట్టాలని మనవి చేస్తూ అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని జయప్రదం గా జరుపు కోవాలని జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ, జిల్లా కార్యదర్శి అలివేలు పత్రిక ముఖంగా తెలియజేయడం జరిగింది.జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ కార్యదర్శి అలివేలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Working Women's Day

You cannot copy content of this page

Scroll to Top