జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 06/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, పెద తాడేపల్లి లోటస్ స్కూల్లో ఈనెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బోలి చెట్టి. రాజేష్ జనసేన పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో తెలిపారు.

దాదాపు 60 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతీ ఈ మెగా జాబ్ మేళా ను వినియోగించుకోవాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tadepalli
Job fair

You cannot copy content of this page