త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 3: నెల్లూరు జిల్లా: కావలి నియోజకవర్గం పెద్ద పవన్ రోడ్డు, కొత్త రోడ్ సెంటర్ లో నివసించే ఒక వికలాంగుని కన్నీటి గాధ, తన ఎడమ కాలు సహకరించదు, పుటుకుతో పోలియో వ్యాధి సోకడంతో, నడవలేని స్థితిలో తన జీవితాన్ని సాగిస్తూ, (యాదగిరి .శీను) వయసు36, వయసు పైబడ్డ తల్లిని కాపాడుకుంటూ, కనీసం తల దాచుకునే దానికి సొంత నివాసం లేని ఒక ఆ అభాగ్యుడి కన్నీటి గాధ, ఎన్నిసార్లు ప్రయత్నించేసిన ఎటువంటి ఫలితం లేక, ఇప్పుడు ప్రస్తుత పాలనలో అయిన తనకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాడు, మన కావలి.
ఎమ్మెల్యే దాగుమటి కృష్ణారెడ్డి, తణుకు సహాయం చేయాలని, నివాసం లేకుండా బాధపడుతున్న అతనిని ఆదుకోవాలని, తన ఆవేదనంతా మీడియా ప్రతినిధితో తెలియపరిచాడు అతను ఒక దినసరి కూలీ కూలికి వెళ్తేనే అతనికి తన తల్లికి ఆహారం, ఎటు తోచని ఓ నిరుపేద జీవితం, కచ్చితంగా, కావలి నియోజకవర్గం ప్రజలు దైవంగా కొలిచే ఎమ్మెల్యే. దాగు మాటి వెంకటకృష్ణారెడ్డి, తనకు సహాయం చేయాలని అర్థిస్తున్నాడు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


