మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఊరట. ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్. 40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదన్న స్పీకర్. షిండే గ్రూపే అసలైన శివసేన అన్న స్పీకర్. ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్న స్పీకర్.