జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 10 at 4.02.57 PM

TRINETHRAM NEWS

జీడిమెట్ల నూతన సిఐ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రావు గారిని సన్మానించిన సీపీఐ, సీపీఎం,ఏఐటీయూసీ మరియు సీఐటీయూ నాయకులు.

వారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ శాలువతో సత్కరించి పులకుండిని బహుకరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఎం మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు స్వామి,శ్రీనివాస్, నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్, సీఐటీయూ నాయకుడు దేవదానం, డివై ఎఫ్ ఐ నాయకులు అంజయ్య,సీపీఐ మండల సహాయ కార్యదర్శి రాము,మహిళా సంఘం నాయకురాలు స్వాతి,హమాలి సంఘం నాయకులు నర్సింహారెడ్డి, కనకయ్య, సునీల్,శేఖర్ ,సత్తిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page