జూన్ 27, 2026
TRINETHRAM NEWS

(జనగామ) త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శివరాత్రి మహోత్సవానికి పురస్కరించుకొని జనగామ త్రిలింగ రాజరాజేశ్వరి దేవాలయం లో రేపు జరిగే శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur

You cannot copy content of this page