MLA Nallamilli : అనపర్తి జిబిఆర్ కాలేజీ, మరియు ఎమ్ ఎన్ ఆర్ కాలేజీలో, ఎమ్మెల్సీ వాటర్లను కలిసి, ఓట్లను అభ్యర్థించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా అనపర్తి జి బి ఆర్,కాలేజ్ మరియు ఎమ్ ఎన్ ఆర్,కాలేజ్ లో పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థిoచిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి

అనపర్తిలో పట్టుభద్రుల ఓటర్స్ ని కలిసి కూటమి ప్రభుత్వం గత 7 నెలలుగా చేసిన అభివృద్ధిని, రాబోయే రోజులలో చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్బంగా ఉమ్మడి తూర్పు,పశ్చిమ గోదావరి జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి శ్రీ పేరాబత్తుల రాజశేఖరo గారికి మొదటి (“1”) ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవాల్సినదిగా అనపర్తి జి బి ఆర్,కాలేజ్ మరియు ఎమ్ ఎన్ ఆర్, కాలేజ్ లో పట్టుభద్రుల ఓటర్లను కోరిన అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు చింతల రామకృష్ణ.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి మండల ఎన్ డి ఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Nallamilli

You cannot copy content of this page

Scroll to Top