Dr. Satthi Suryanarayana Reddy : అనపర్తి జ్యోతి బిర్యానీ రెస్టారెంట్, లో అగ్నిప్రమాదం, సందర్శించిన మాజీ ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి : అగ్నిప్రమాదానికి గురైన జ్యోతి హోటల్ ను సందర్శించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,
ఈ రోజు అనపర్తి దేవిచౌక్ వద్ద ఉన్న జ్యోతి హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా నష్టం జరిగిన హోటల్ ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, సందర్శించారు.

వీరితో పాటు ఎంపీటీసీ, సభ్యుడు కొండేటి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Satthi Suryanarayana Reddy

You cannot copy content of this page

Scroll to Top