జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 10 at 11.19.15 AM

TRINETHRAM NEWS

మాకు అంతా తెలుసు.. నిష్పక్షపాతంగా ఉండలేమకుంటే తప్పుకోండి..

నకిలీ ఓట్ల వ్యవహారంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం తీవ్ర ఆగ్రహం

చర్యలు తీసుకునే దాకా తెచ్చుకోవద్దని వార్నింగ్

అర్హుల ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు వస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసిన అధికారులు

పార్టీలకు కొమ్ముకాసే అధికారులను ఉపేక్షించబోమని హెచ్చరించిన అధికారులు

You cannot copy content of this page