
తేదీ : 22/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టణ ప్రాంతంలో పేదల గృహ నిర్మాణానికి ఉద్దేశించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2.0 కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయడం జరిగింది.
పేదలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తుంది. ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తొలి విడత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 50వేల గృహాలు మంజూరు చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
