Dr. Metuku Anand : తెలంగాణ భవన్ లో వికారాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీడియా సమావేశం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాభవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ , మాజీ బీసి కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top