MLA Radhakrishna : వెంకన్న ను దర్శించుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

TRINETHRAM NEWS

తేదీ : 18/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తణుకు ఎమ్మెల్యే ఆరిమి ల్లి. రాధాకృష్ణ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
ప్రభుత్వం చిప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి. నాయకర్ తో కలిసి. స్వామి వారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Radhakrishna

You cannot copy content of this page

Scroll to Top