Murder Case : హత్య కేసును సేదించిన పోలీసులు

TRINETHRAM NEWS

తేదీ : 14/02/2025. విజయనగరం జిల్లా :(త్రినేత్రం ఇస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తెర్ల మండలం, నెమలాం గ్రామం వద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను హత్య చేసి రహదారి ప్రమాదంగా , పక్క ప్రణాళికతో హత్యకు రూపకల్పన చేసిన నిందితులను పట్టుకోవడం జరిగింది. హత్య కేసు మిస్టరీని చేదించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించి వారికి ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Murder Case
Murder Case

You cannot copy content of this page

Scroll to Top