డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. బాలికల గురుకులం లో విద్యార్థినికి పాము కాటేసిన సంఘటన డిండి మండల కేంద్రంలో జరిగింది. వెంటనే విద్యార్థిని తీసుకొని స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకొని రాక, అప్పుడు అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో వెంటనే హుటాహుటిన అచ్చంపేట ఆస్పత్రికి తీసుకొని వెళ్లడం జరిగింది ప్రాథమిక చికిత్స, తప్పిన ప్రమాదం, బాలికలను సందర్శించిన నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి.
మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో జరిగిన సంఘటన పరిసరాలే కారణమని విద్యార్థుల తల్లిదండ్రు ల ఆగ్రహావేశం ఆధ్వర్యంలో మారిన గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. తాజాగా నల్గొండ జిల్లా డిండి సాంఘిక సంక్షేమ పాఠశాలలో విద్యార్థి పాము కాటు గురైన సంఘటన ఇందుకు ఉదాహరణ. ఎప్పటి అలాగే విద్యార్థి రాత్రి భోజనం తర్వాత మలమూత్ర విసర్జన కోసం పాఠశాల ఆవరణలోని బాత్రూం వెళ్తుండగా పామ.
కాటే సీన సంఘటన జరిగింది. దీంతో విద్యార్థి కేకలు వేయడంతో సిబ్బంది వెంటనే వచ్చి చూసి స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తీసుకొని రాగా అక్కడ సిబ్బంది లేకపోవడంతో వెంటనే అచ్చంపేట ఆస్పత్రి కి ప్రిన్సిపల్ మరియు సిబ్బంది తీసుకుని వెళ్లడం జరిగింది అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ప్రాణానికి ఇలాంటి ప్రమాదం లేకపోయినా 24 గంటలు పర్యవేక్షణలో ఉంచాలని వైద్యులు సూచించారు విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి దేవరకొండ ఆర్ డి ఓ తో కలిసి పాఠశాలను చేరుకొని విద్యార్థిని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కళాశాల ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడం పక్కన పురాతన భవనాలు ఉండడం, మరియు వ్యవసాయ పొలాలు చుట్టుపక్కల ఉండడం వలన పాములు సంచరిస్తున్నాయని .
విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల సందర్శించి విషయం అడిగి తెలుసుకున్నారు. అక్కడినుండి నేరుగా ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ వైద్యులు సిబ్బంది ఎవరు లేకపోవడంతో, డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బంది పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


