Sale of Chicken : చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిషేధం

TRINETHRAM NEWS

తేదీ : 13/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, పెద్ద తాడేపల్లి లో బర్డ్ ఫ్లోర్ జోన్ ప్రకటించిన కారణంగా గ్రామంలో ఎలాంటి, చికెన్, కోడిగుడ్లు ఇతరాలు,అమ్మకాలు చేయరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీవో యం. విశ్వనాధ్ ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మండలం మరియు గ్రామపంచాయతీల విస్తరణ అధికారి యం. వెంకటేష్ , కార్యదర్శి టి. రవిచంద్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sale of chicken
Sale of chicken

You cannot copy content of this page

Scroll to Top