రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు

TRINETHRAM NEWS

రేవంత్ రెడ్డిని కలిసిన కోకకోలా ప్రతినిధులు

హిందుస్థాన్‌ కోకకోలా బెవరేజెస్ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది.

ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో నిర్మిస్తున్న ప్రాజెక్టు గురించి వారు చర్చించారు.

రాష్ట్రంలో రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులను పెడుతున్నట్లు వారు తెలిపారు.

దీంతో కోకకోలా వ్యాపారాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top