TRINETHRAM NEWS

క్యాలెండర్ ను ఆవిష్కరించిన డాక్టర్ దుర్గాప్రసాద్
తేదీ : 11/02/2025. గుంటూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ వైద్యశాల కాంపౌండర్, నర్సుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ క్యాలెండర్ ను డాక్టర్ దుర్గాప్రసాద్ ఆవిష్కరించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందాలని ఎలాంటి అంటు వ్యాధులు సంభవించిన దగ్గరుండి సేవ చేస్తున్న మీకు ప్రభుత్వం గుర్తించి కార్పొరేషన్ ద్వారా మీకు నిధులు సమకూర్చాలని గ్రామస్థాయి క్లినిక్ లో అవకాశాలు కల్పించాలని , ఉన్నతమైన స్థితికి ఎదగాలని కాంపౌండర్, మరియు నర్సులు ఉద్దేశించి మాట్లాడడం .జరిగింది..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Durga Prasad invented