![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-17.12.32.jpeg)
పట్టభద్రుల ఎన్నికల బరిలో వాలంటీర్
తేదీ : 10/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి మమత అనే మహిళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు వాలంటీర్లకు జీతం రూపాయలు పదివేలు ఇస్తామని హామీని నెరవేర్చలేదు. దీంతో చట్టసభల్లో వాలంటీర్ గొంతు వినిపించుటకు తాను నామినేషన్ వేసినట్లు చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![During the graduate elections](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-10-at-17.12.32.jpeg)