![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-1.25.01-PM.jpeg)
ఢిల్లీ ఫలితాలపై జమ్మూ కాశ్మీరు సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్
Trinethram News : జమ్మూ కాశ్మీరు : మనం మనం కొట్లాడుకుంటే ఫలితాలు ఇలాగే వస్తాయి అంటూ ఓ వీడియోను షేర్ చేసిన ఒమర్ అబ్దుల్లా
యూపీఏ కూటమిలో ఉండి కూడా విడిగా పోటీ చేసిన ఆప్, కాంగ్రెస్
దీంతో ఓట్ షేర్ చీలిపోయి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్ లోకి వెళ్లిందని విశ్లేషకుల భావన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![CM Omar Abdullah](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-08-at-1.25.01-PM.jpeg)