Revanth Reddy : ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్

TRINETHRAM NEWS

ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్

Trinethram News : Delhi : క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉండదు

నాకు రాహుల్ గాంధీకి ఎలాంటి విబేధాలు లేవు..మేము చాలా సన్నిహితంగా ఉంటాము. రోజూ ఫోన్లో సంభాషిస్తూనే ఉంటాము.

మంత్రివర్గంలో ఎవరుండాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది. నేను ఎవరి పేరును ప్రతిపాదించలేదు.

ప్రతిపక్ష నాయకులను వెంటనే అరెస్టు చేయాలని తొందర లేదు..చట్టప్రకారం ముందుకెళ్తాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Revanth Reddy

You cannot copy content of this page

Scroll to Top