WhatsApp Image 2024 01 08 at 1.42.44 PM
బేగంపేట్ మెట్రోభవన్‌లో సీఎం క్యాంపు ఆఫీస్!
సీఎం క్యాంపు కార్యాలయం కోసం బేగంపేట్‌లోని మెట్రో భవనాన్ని ఖరారు చేసినట్టు సమాచారం.
రెండు మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించినప్పటికీ అవి ట్రాఫి క్, సెక్యూరిటీపరంగా అనుకూలంగా లేక చివరికి మెట్రో భవన్ అయితే అనుకూలంగా ఉం టుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.
